BAIRAMPALLY
KONDURGU
Pages
VILLEGE INFORMATION
CONTACT US
Saturday, 13 July 2019
పశువులకు గాలి కుంటూ వ్యాధి నివారణ: సర్పంచ్ ఎర్ర ఆంజనేయులు
కొందుర్గు మండలం బైరంపల్లి గ్రామంలో పశుసవర్థక శాఖా ఆధ్వర్యంలో నిర్వయించిన పాడి పశువులకు గాలి కుంటూ వ్యాధి నివారణ టీకాల కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ ఎర్ర ఆంజనేయులు
మరియు ఉప సర్పంచ్ నర్సింలు వార్డు మెంబర్లు గ్రామా ప్రజలు పాల్గొన్నారు
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)